శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – డెస్క్

రూ.300 కోట్లతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం
రూ.141.34 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
రూ.78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభోత్సవం
రూ.15 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవం.
రూ.3.60 కోట్లతో ఎన్సాన్పల్లి లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం
రూ.1.43 కోట్లతో నంగునూరు మండలం గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభోత్సవం
రూ.1.43 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన UPHC భవనం ప్రారంభోత్సవం
గజ్వేల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

రూ.200 కోట్లతో గజ్వెల్ నియోజకవర్గంలోని కొండపాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.
రూ.16.62 కోట్లతో మర్కూక్ లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో అదనపు మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.
రూ.8.65 కోట్లతో మర్కూక్ లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం
రూ.9.65 కోట్లతో జగదేవ్‌పూర్ లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం.

భద్రాచల శ్రీ సీతారామచంద్ర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష



