కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. ఎస్సై ఆత్మహత్య..!
కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో విషాదం భార్య మరణించిన కొద్ది రోజుల్లోనే SI ఆత్మహత్య అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధి లోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ దంపతులకు ఇద్దరు … Continue reading కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. ఎస్సై ఆత్మహత్య..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed