శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – డెస్క్

తెలంగాణ పునర్ నిర్మాణం లో ఆర్య వైశ్యల ది కీలక పాత్ర ..
తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి లో భాగస్వాములు
ఆర్య వైశ్యులు..
ఆర్య వైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయం గా ప్రాధాన్యత కల్పించాం..
రాజరికం లో అధికారం మారాలంటే హింస తప్పనిసరిగా ఉండేది.,
కానీ మహాత్మా గాంధీ ఒక్కరే అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు..

రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస,సహాయ నిరాకరణ,ఉప్పు సత్యాగ్రహం తో పారదోలిన గొప్ప తత్వవేత్త గాంధీ..
దేశ అభివృద్ధి లో ఆర్య వైశ్యులు భాగస్వాములు ..
అవకాశాలు వచ్చినా రాకున్నా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఓపిక తో ఉంటారు..

నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య..
ఆయన తో వాదించడం ,ప్రశ్నించడం గౌరవం గా ఉండేది..
రోశయ్య విగ్రహం లక్డీకాపూల్ లో పెట్టి ఆయన స్ఫూర్తి ని కొనసాగిస్తున్నాం..
టీ జీ వెంకటేష్ కూడా రాయలసీమ లో ఇతరులకు దీటుగా ఎదిరించి గెలిచి రాజకీయాలు చేస్తున్నారు..
ఆర్య వైశ్యులకు సముచితమైన స్థానం కల్పిస్తాం ..
మీ ఆలోచన లే ప్రభుత్వం విధానం ..
మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం ..
గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినందుకు అభినందనలు..

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిద్దిపేట నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:



