ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – డెస్క్   ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని నేను బలంగా నమ్ముతాను అందుకే రైతుల సంక్షేమం విషయంలో ఎక్కడా లోటు రాకుండా రైతుల కళ్లలో ఆనందం చూడాలని ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేశాం 45 రోజుల్లో మూడు విడతలుగా 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతీ నెల … Continue reading ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి