శ్రీ బల భీమ న్యూస్ డెస్క్
జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో ఆయన తో భేటీ అయిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,విప్ అది శ్రీనివాస్
* అంతకుముందు తన నివాసానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,విప్ అది శ్రీనివాస్ ఎదురెళ్లి స్వాగతం పలికిన జీవన్ రెడ్డి
* పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు


