ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

షాద్ నగర్ పట్టణ సీఐ సీతారాం వెల్లడి శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి –షాద్ నగర్ రిపోర్టర్లు మంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటన పై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పట్టణ సిఐ కె. సీతారాం వెల్లడించిన వివరాల మేరకు తేదీ 22 మార్చి 2026 నాడు గంగ బియాన్ అనే అతను ఫిర్యాదు మేరకు విట్యాల గ్రామ పరిధిలోని ఓ వ్వక్తి కి చెందిన పొలంలోని గుట్టాను … Continue reading ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు