కొడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

శ్రీ భీమా న్యూస్ ప్రతినిధికొడంగల్

ప్రజా సేవలో భాగంగా కోడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో శనివారం కోడంగల్ RTC బస్ స్టాండ్ లో కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ నందారం ప్రశాంత్ , స్థానిక ఎస్ సత్యనారాయణ చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది

కోడంగల్ మెమ్స్ అడ్మిన్ కె. శశి కుమార్ మరియు టీమ్ సభ్యులు తెలిపారు . సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొడంగల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు సేద తీర్చేందుకు తమ వంతుగా సేవలను అందించాలని సంకల్పంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, కౌన్సిలర్లు కృష్ణంరాజు, రాజశేఖర్, బత్తుల నరసింహ, డాక్టర్ సాకేత్ లతోపాటు కోడంగల్ మెమ్స్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

విలువల జీవితమే రంజాన్ పండుగ – కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles