విలువల జీవితమే రంజాన్ పండుగ – కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

కొడంగల్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ నెల రోజులపాటు ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలో పూర్తి చేసుకుని శనివారం రంజాన్ పండుగ సందర్భంగా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ముస్లింలు ఈద్గ మైదానం లో రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ … Continue reading విలువల జీవితమే రంజాన్ పండుగ – కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్