ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్.. రంజాన్ కేవలం పండుగ కాదు ..ఆత్మ శుద్ధి చేసుకునే సమయం..
ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు సంతోషం గా ఉంది..
సోదరభావం తీసుకువచ్చి మతసామరస్యం తో అంతా కలిసి మెలిసి ఉండాలి..
ప్రభుత్వం ముస్లిం లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది..
అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాం..
సీనియర్ నేత షబీర్ అలీ కి సలహాదారు పదవి ఇచ్చాం..
8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం..
క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం..

బాక్సర్ నిక్కత్ జరీన్ కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాము..
ప్రభుత్వ ప్రతి కార్యక్రమం లో మైనార్టీ కు సింహ భాగం ఇస్తున్నాం..
అంతా కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి..
వైఎస్ హయాం లో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు..
రిజర్వేషన్ల వల్ల అనేక మంది కి ఉద్యోగాలు వచ్చాయి..
ఈ ప్రభుత్వం మీది ,నేను మీ సోదరుడి ని
మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి ..
మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు..
మనం కలిసి మెలసి తెలంగాణ ను ముందుకు తీసుకెళ్లాలి
దేశం లో తెలంగాణ ను అభివృద్ధి లో ముందుకు తీసుకు వెళ్దాం ..


