మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత

శ్రీ బల భీమా న్యూస్ డెస్క్కొడంగల్

చిన్న నందిగామ సర్పంచ్ దత్తాత్రేయ

ముస్లిం మైనా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చిన్న నందిగామ గ్రామ సర్పంచ్ దత్తాత్రేయ పేర్కొన్నారు మంగళవారం ఉదయం గ్రామంలోని ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా వస్త్రాలుపంపిణీ చేశారు

.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు రంజాన్ వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను చాటి చెప్తాయని మతసామ్య రాష్ట్రానికి ప్రతీక అని అన్నారు రంజాన్ సందర్భంగా మసీదులు పరిసరాల్లో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బర్రె ఏసమ్మ , గోవిందమ్మ వార్డు మెంబర్లు అబ్దులప్ప , నరసాపురం కిష్టప్ప, పార్టీ సీనియర్ నాయకులు బర్రె చంద్రప్ప, ముస్లిం సోదరులు పీర్ హైమద్, మక్బూల్ , షబ్బీర్, అంజాద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

http://www.youtube.com/@sribalabheema7188

plz open link Subscribe to Sri bala bheema channel

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles