నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే..

తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలేంటో ఓసారి చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది(కొన్ని పేపర్లకు 12:50 వరకు). రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, సూచనలు కొన్ని ఉన్నాయ్. అవేంటంటే…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles