ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు, మార్చి 15: ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 40 ఏళ్ల ఆ మహిళ భారతీయ స్టేట్ బ్యాంక్ కంచరకనహళ్లి బ్రాంచ్‌లో సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తోంది. మార్చి 10వ తేదీన కేఆర్ రవి శెట్టి అనే వ్యక్తి బ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంకింగ్ సేవల గురించి ఆమెతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles