శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల BRS పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు లగచర్ల సురేష్ శుక్రవారం KTR ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ, ప్రజా సమస్యలపై కేటీఆర్ ఆరా తీసినట్లు సురేష్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో BRS పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని లగచర్ల సురేష్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్, పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యానికి గురికావద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని సూచించినట్లు తెలిపారు.

అక్రమ కేసుల విషయంలో అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సురేష్ వెల్లడించారు.
అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



