ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన తెలంగాణ సీఎం

శ్రీ బల భీమా న్యూస్ డెస్క్న్యూ ఢిల్లీ 

ఇటీవలే తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి కగ్రివంగా ఎన్నికైన నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరితోపాటు ఎంపీలు మల్లురవి, సురేష్ , షెట్కర్ , బలరాం నాయక్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి ని మల్లికార్జున ఖర్గే వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో రాజకీయ పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలపై ఖర్గేతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

http://www.youtube.com/@sribalabheema7188

దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .

ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles