శ్రీ బల భీమా న్యూస్ డెస్క్ – హైదరాబాద్
ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను ఇకపై ఇవ్వకూడదని నిర్ణయించిన యాజమాన్యం
ఈ మేరకు సర్క్యులర్ జారీ
ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నా యాజమాన్యం ఈ ఇంక్రిమెంట్‌ను ఇవ్వకుండా నిర్ణయం
ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్న సంస్థ

https://youtu.be/bo905kO0-JA
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతేక్ష సమావేశాలు live
దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.



