🏥 అనారోగ్యంతో ఉన్న సర్పంచ్ మల్లారెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

  • నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దుచ్చెర్ల సర్పంచ్‌కు పరామర్శ.

బొంరాస్ పేట్ మండలం దుచ్చెర్ల గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత (Respiratory) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండల నాయకులతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లారు. మల్లారెడ్డి ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

వీరితో పాటు శేరి నారాయణ రెడ్డి (మాజీ వైస్ ఎంపీపీ), మహేందర్ రెడ్డి (రైతు సంఘం మండల మాజీ చైర్మన్), రమణారెడ్డి, నర్సింలుతో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

మల్లారెడ్డి గారి ఆరోగ్యం నిలకడగా ఉందని . నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని వారు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో గ్రామ ప్రజల మధ్యకు వస్తారని ఆశిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన పనిలేదు.. మీ ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్!

పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన పనిలేదు.. మీ ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్!

కొడంగల్‌లో విజృంభిస్తున్న దోమలు: టైఫాయిడ్, మలేరియా బారిన పడుతున్న యువత

కొడంగల్‌లో విజృంభిస్తున్న దోమలు: టైఫాయిడ్, మలేరియా బారిన పడుతున్న యువత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles