కొడంగల్‌లో విజృంభిస్తున్న దోమలు: టైఫాయిడ్, మలేరియా బారిన పడుతున్న యువత

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : వికారాబాద్ జిల్లా: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడద అదుపు తప్పడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి, ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలి పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. బాధితులను పరామర్శించిన మాజీ కౌన్సిలర్ పట్టణానికి చెందిన పాశం సాయిల్ కుమారుడు పాశం రాకేష్, అలాగే అల్లపురం మొగులప్ప కుమారుడు అల్లపురం రామకృష్ణ గత కొన్ని రోజులుగా … Continue reading కొడంగల్‌లో విజృంభిస్తున్న దోమలు: టైఫాయిడ్, మలేరియా బారిన పడుతున్న యువత