అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.

మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, అయితే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా , నివాళులర్పించారు

వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు సాగుతామని వారు స్మరించుకున్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles