కొడంగల్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవం

శ్రీ భీమా న్యూస్కొడంగల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ బార్ అసోసియేషన్ నూతన కమిటీని సీనియర్ న్యాయవాది ఎలక్షన్ ఆఫీసర్.పీ. వెంకట్ రెడ్డి సమక్షంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది బి. వెంకటయ్య, ఉపాధ్యక్షుడిగా బి.శ్రీనివాస్ ఆనంద్ , జనరల్ సెక్రటరీగా కే రమేష్ జాయింట్ సెక్రటరీగా బి కృష్ణయ్య కోశాధికారిగా కె రాములు లైబ్రరీయన్ గా భాను ప్రసాద్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ. G. మోహన్ కుమార్, లేడీ రెప్రజెంటేటివ్ గా భాగ్యలత, లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్. M. సారిక, కొడంగల్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్యులందరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

http://www.youtube.com/@sribalabheema7188

దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను మీరందరూ తప్పకుండా Subscribe చేయండి ..

ఈ యొక్క లింకును వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles