BSNL రోడ్ లో దొంగల హల్చల్
శ్రీ బల భీమా న్యూస్ – వికారాబాద్
వికారాబాద్ పట్టణంలోని BSNL రోడ్డులో గల సిండికేట్ బ్యాంక్ సమీపంలో అర్ధరాత్రి దొంగలు TS 34 T 7580 నెంబర్ గల ఒక ఆటోను దొంగిలించారు. యజమాని ఎప్పటిలాగే తన ఆటోను నిలిపి ఉంచగా, చీకటిని ఆసరాగా చేసుకున్న దొంగలు దానిని అపహరించుకుపోయారు. ఉదయం వాహనం కనిపించకపోవడంతో బాధితుడు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

TS 34 T 7580 నెంబర్ గల ఆటో ఎక్కడైనా కనిపిస్తే ఈ ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వండి: 9652520944.

https://youtu.be/bo905kO0-JA
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతేక్ష సమావేశాలు live
దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.



