శ్రీ బల భీమా న్యూస్ డెస్క్ – కొడంగల్
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని పలుగురాళ్ల తండా గ్రామ పంచాయతీ లోనీ గోప్య నాయక్ తండాలో బుధవారం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గారి సహకారంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని సర్పంచ్ విస్లావత్ మోతిలాల్ తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు తండాల అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు నిర్మాణ పనులను జరుగుతుందని పేర్కొన్నారు . అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంటు వంటి అనేక పథకాల వల్ల తండావాసులు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుజ్జి బాయి. వార్డ్ మెంబర్ రవీందర్. రామ్ సింగ్. బబ్యా నాయక్. అమిర్య నాయక్.mpw వర్కర్స్ శీను పాండు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు

https://youtu.be/bo905kO0-JA
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతేక్ష సమావేశాలు live
దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.



