మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీస్ లు

  • మెుయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు
  • పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు
  • ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

గత రెండు రోజుల క్రితం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో టిఆర్ఎస్ పార్టీ నోటీసులు జారీ చేసింది పార్టీ నిర్వహణ నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణ నేపథ్యంలో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు గాని ఇతరత్రా కార్యక్రమాలకు గాని దూరంగా ఉండాలని వారు స్పష్టం చేస్తూ నోటీసులు ఇచ్చారు .

మొయినా వద్దు ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచారనంగా మారడంతో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏలూరు టిడిపి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ తో సహా మొత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు రోహిత్ రెడ్డి మహేష్ కుమార్ యాదవ్ సహా మరో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది ప్రస్తుతం మహేష్ కుమార్ యాదవ్ పార్లమెంటు సమావేశంలో నేపథ్యంలో బెయిల్ పై బయట ఉండగా ఫామోస్ లో కాన్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు కాగా ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది టిఆర్ఎస్ పార్టీ మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది.

ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది డ్రగ్స్ కేసు వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ కెసిఆర్ నేతృత్వంలో శోకాలు నోటీసులు జారీ చేయడం జరిగింది డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారని మీడియా కథనాలను తీవ్రంగా ఖండిస్తూ వారం రోజుల్లోగా మాజీ ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం పార్టీ విలువలకు ప్రతిష్టతకు భంగం కలిగించారనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తెలిపారు

వివరణ వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలు గాని అధికారిక సమావేశంలో గారిని దూరంగా ఉండాలని వారు స్పష్టం చేశారు వివరణ ఇవ్వలేని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles