

వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల టైనీ టాట్స్, నాందార్ పూర్ గార్గి పాఠశాలల్లో విద్యార్థులు పాఠశాల యాజమాన్యం బుధవారం ఉగాది పండుగ సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపళ్లు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉగాది పచ్చళ్ళు తయారు చేశారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సువర్ణ, ఉపాధ్యాయులు కవిత, బుష్రా సింధుజ, అనిత, భావన, అజిముద్దిన్ పాల్గొన్నారు.
అలాగే..
గార్గి పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్, డైరెక్టర్ శివకుమార్, పాఠశాల అధ్యాపక బృందం మహేష్, గౌతమి, రాజేశ్వరి, మంగమ్మ , మంజుల, రాధిక పాల్గొన్నారు.

https://youtu.be/bo905kO0-JA
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతేక్ష సమావేశాలు live
దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.



