కొడంగల్‌లో ఘనంగా గంధోత్సవ పోస్టర్ విడుదల

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని మక్కా మజీద్‌లో షేక్ హసన్ బిన్ మసూద్ గాజీ అన్సరి ఖాద్రీ గంధోత్సవ పోస్టర్‌ను గురువారం ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని షేక్ షఫీ అహ్మద్ బిన్ జాబేర్ గాజీ అన్సారీ ఖాద్రి, ఎస్.ఏం. గౌసన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మే 24న గంధోత్సవం, మే 25న చీరాగా, మే 26న జారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక మక్కా మజీద్ నుండి పట్టణ శివారులోని షేక్ సాహెబ్ పహడి దర్గాకు గంధోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం దర్గాలో ముస్లిం సోదరులు, మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హాఫీజ్ కరీం అష్రఫీ, హాఫిజ్ అదిల్, సయ్యద్ ఇసాక్ పాషా, అబ్దుల్ ఖాదర్, గులాం మోహివుద్దీన్, షాకీర్ ఖాద్రి, షేక్ రోమన్, అబ్దుల్ రహీం, ఖదీర్, సిరాజ్, ఖాళ్లు, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles