బడ్జెట్ లో ఆర్టీసీ కి చిన్నచూపు

  • 15 వేల కోట్లు ఆర్టీసీ కి నిధులు కేటాయించాలి
  • ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి -హైదరాబాద్

 

మహాలక్ష్మి పధకం కింద జీరో టికెట్ విలువ నెలకు 400 కోట్లకు పైనే ఆర్టీసీ ఇస్తుంది, అలాగే గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి 2500 కోట్లు కలిపి ఈ ఏడాది 7300 కోట్లు బడ్జెట్ లో పెట్టాల్సి ఉగత బడ్జెట్ లో బస్ పాస్ రాయితీలు ఏడాదికి 600 కోట్లు పెట్టాల్సి ఉండగా మొండి చేయి చూపిన ప్రభుత్వం, ఈ బడ్జెట్ లోకూడ విస్మరించడం తగదనికి అన్నారు.


*కేవలం మహాలక్ష్మి పథకం కింద మాత్రమే అరకొర నిధులు కేటాయించి,ఆర్టీసీ అభివృద్ధికి,రద్ధికి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు,విద్యుత్ బస్సుల కొనుగోలుకు మరియు నూతన డిపోల నిర్మాణాలకు, కార్మికులకు ఇవ్వాలిన 2021-2025 రెండు వేతన సవరణలకు,రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు, CCS, PF,SRBS SBT చెల్లిoపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడాన్ని . బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు ప్రభుత్వం పునరాలోచన చేసి ఇతర మార్గాల ద్వారా ఆర్టీసీ కి 15వేల కోట్లు కేటాయించి ప్రభుత్వo ఆర్టీసీ సంస్థ పట్ల ఉద్యోగుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles