శ్రీ బల భీమా న్యూస్ డెస్క్ – ఢిల్లీ
పార్లమెంట్ ఆవరణలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.వీరితో పాటు ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, తదితరులు.
https://youtu.be/bo905kO0-JA
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతేక్ష సమావేశాలు live
దయచేసి పైన ఉన్న లింకును ఓపెన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి .
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.



