కట్టుకల్వ తండా సర్పంచ్ కిషన్ నాయక్
బొమ్మరస్‌పేట: పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని కట్టుకల్వ తండా సర్పంచ్ కిషన్ నాయక్ అన్నారు. బుధవారం కట్టుకల్వ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు, బూట్లు తదితర వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. అనంతరం సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



