తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం

  • కొడంగల్‌లో ఘనంగా వేడుకలు..
  • కేక్ కట్ చేసి సంబరాలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ప్రతినిధి (ఆగస్టు 8) :

కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొడంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని సందీప్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద కేక్ కట్ చేసి తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు, నాయకులు, కార్యకర్తలకు ఎనుముల తిరుపతిరెడ్డి అండగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు.

తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని, రాబోయే రోజుల్లో కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles