ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు సంబంధించిన విషయాల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి ఈ రిచ్ లీగ్ షురు కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన విషయాల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే పలువురు మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లోని పలు జట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ ఇద్దరూ టాప్ ఆర్డర్‌లో ఆడే ఛాన్స్ లేదని అభిప్రాయపడ్డాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles