- యాలాల గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాపోలు నాగయ్య
శ్రీ బల భీమ న్యూస్ / యాలాల్
భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశ ప్రజల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన మహానేత అని యాలాల గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాపోలు నాగయ్య అన్నారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాపోలు నాగయ్య మాట్లాడుతూ దేశ అభివృద్ధి, యువత ప్రగతి, సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్, మాజీ అధ్యక్షులు ఏ. భీమయ్య, కోఆప్షన్ మెంబర్ మాజీ జిల్లా అధ్యక్షులు అక్బర్ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారం అనిల్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, యాలాల గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



