అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల హల్చల్ అధికార పార్టీ నాయకుల వైపు మొగ్గు చూపుతున్న పోలీసులు శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ బొంరాస్ పేట మండల పరిధిలోని గిరిజన తండా అయినా బోట్లోని తండాలో రాజకీయ కక్షలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. అధికార పార్టీ నాయకుడు ఎంపీపీ దేశానాయక్ వర్గీయులు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా ఓడిపోయారు. దీనికి కారణం ప్రతిపక్ష BRS పార్టీలో ఉన్న యువత గట్టి పోటీనిచ్చి సర్పంచు స్థానాన్ని కైవసం … Continue reading