కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం చైర్మన్ నివాసంలో కొడంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు అరిగె అనంత ప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, ఆనంద్ రాజ్, ETV నరేందర్ , బొంకూర్ నరేష్ కుమార్ . బొంరాస్ పేట సాక్షి రిపోర్టర్ అంజిలప్ప సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు … Continue reading కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు