పోలీసులపై ఇసుక మాఫియా దాడి – వాహనం ధ్వంసం

శ్రీ బల భీమ న్యూస్ – బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతూ అడ్డూ అదుపు లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు . ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మండల పరిధిలోని ధమార్ చెడ్ నుంచి తాండూర్ వైపు అక్రమ ఇసుక రవాణా సాగుతున్నదని పక్క సమాచారంతో ఎస్సై శ్రీశైలం యాదవ్ తన బృందంతో పోలీసు వాహనంలో బయలుదేరగా రెండు ఇసుక ట్రాక్టర్ లను వెంబడించడం … Continue reading పోలీసులపై ఇసుక మాఫియా దాడి – వాహనం ధ్వంసం