సీఎం నియోజకవర్గంలో వైద్యారోగ్యం అస్తవ్యస్తం: అంబులెన్స్ అందక వృద్ధురాలు మృతి!

అంబులెన్స్ లేక వృద్ధురాలి మృతి ఆసుపత్రిలో బంధువుల ఆందోళన శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, ఏప్రిల్ 01: ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సరైన సమయంలో వైద్యం అందక, అంబులెన్స్ రాక ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఏర్పుల పకీరమ్మ (65) బుధవారం ఉదయం తన … Continue reading సీఎం నియోజకవర్గంలో వైద్యారోగ్యం అస్తవ్యస్తం: అంబులెన్స్ అందక వృద్ధురాలు మృతి!