సద్గురు శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ (బావాజీ) జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు
హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు గిరిజనుల అభివృద్ధి ప్రదాత సీఎం రేవంత్ కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్ : నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి తిమ్మారెడ్డిపల్లిలో జరిగే సద్గురు శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ (బావాజీ) జాతర బ్రహ్మోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా (State Festival) ప్రకటించడం పట్ల గిరిజన సమాజం ఎంతో హర్షం వ్యక్తం చేస్తోందని కొడంగల్ మున్సిపల్ వైస్ … Continue reading సద్గురు శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ (బావాజీ) జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed