వావ్.. డూప్లెక్స్ ఇందిరమ్మ ఇల్లు !

పోచమ్మ తండాలో ఆదర్శంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంతో మురిసిపోయిన గిరిజన పేదలు సీఎం రేవంత్ కలలు సహకారం.. కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ప్రశంసలు శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదల కల నెరవేరాలని ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకం కళ్ళారా కళ్ళు మిరుమిట్లు కొలిపిస్తుంది . ఈ ఇల్లును చూడగానే వావ్.. ఇది ఇందిరమ్మ ఇల్లే కాదు డూప్లెక్స్ ఇల్లులా ఉంది.. అంటూ … Continue reading వావ్.. డూప్లెక్స్ ఇందిరమ్మ ఇల్లు !