రోడ్డు విస్తరణ బాధితులకు భరోసా కల్పిస్తాం

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా గుల్షన్ ఆధ్వర్యంలో చైర్మన్ కు వినతి పత్రం అందజేత శ్రీ బలబీమా న్యూస్ ప్రతినిధి కొడంగల్: కొడంగల్‌లో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్.బీ. గుల్షన్ నేతృత్వంలో శనివారం చిరు వ్యాపారులు మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ … Continue reading రోడ్డు విస్తరణ బాధితులకు భరోసా కల్పిస్తాం