రీసెర్చ్ మెథడాలజీతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు

ప్రొఫెసర్లు Dr . శివకుమార్ సింగ్, Dr .పర్వతాలు కొలుకుందా కొడంగల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన నీటి శుద్ధి రీసెర్చ్ పై విద్యార్థులకు దృశ్య రూప అవగాహన శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ : డిగ్రీ కళాశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థి ప్రయోగాత్మక పద్ధతులతో విద్యాభ్యాసన చేయాలని, అప్పుడే విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని ప్రొఫెసర్లు Dr. శివకుమార్ సింగ్, Dr. పర్వతాలు కొలుకుందా అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్ … Continue reading రీసెర్చ్ మెథడాలజీతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు