రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరు

కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సైకాలజిస్ట్ డి. శ్రీనివాస్ శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – కొడంగల్ విద్యార్థులు చదువుపై అశ్రద్ధ వహిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మనిషి జీవితంలో రియల్ లైఫ్ వేరు.. రీల్ లైఫ్ వేరు.. అని సైకాలజిస్ట్ డి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ బి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు ఐ. క్యూ. ఎ. సి మరియు … Continue reading రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరు