బీసీలకువిద్యార్థులకు మొండిచేయి చూపిన బడ్జెట్.. ఓయూలో TRVS నిరసన..
శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ బీసీలను, విద్యార్థులను నిలువునా వంచించిందని తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన (TRVS) రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో TRVS ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు … Continue reading బీసీలకువిద్యార్థులకు మొండిచేయి చూపిన బడ్జెట్.. ఓయూలో TRVS నిరసన..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed