ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.

–  వివాహం చేసుకున్నాడని నాపై దాడి  –భార్యను ఎందుకు కొట్టారని ప్రశ్నించగా నాపై దాడి చేసి చంపే కుట్ర చేశారు – పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు – న్యాయం కావాలంటూ బాధితుడు ఆందోళన శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – వికారాబాద్ ఓయ్ యువకుడు  వివాహం చేసుకున్నాడని మనసులో కక్ష పెట్టుకొని అతని నుంచి తన అన్న కూతుర్ని ఎలాగైనా విడిపించాలని కక్ష సాధింపుతో ఇనుప తీసుకొని తలపై తీవ్రంగా … Continue reading ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.