పాఠాల పేరుతో పరువు తీస్తున్న పంతుళ్లు

సమాజానికి ఉపాధ్యాయులు ఇచ్చే సందేశం ఇదేనా పేరుకే ఉపాధ్యాయ సంఘాలు, కొరవడుతున్న సఖ్యత.. పెరుగుతున్న కక్షలు శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ :   పాఠాలు చెప్పి ప్రపంచ జ్ఞానం పంచే ఉపాధ్యాయులు ఇంతకీ ఇంతకు విలువలు కోల్పోతూ సభ్య సమాజంలో తలదించుకునే అవమానకర సంఘటనలకు పాల్పడుతుండటం విచారకరం. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో మోమినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అసభ్యకర ప్రవర్తన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. … Continue reading పాఠాల పేరుతో పరువు తీస్తున్న పంతుళ్లు