నాగారంలో వైభవంగా దేవతా మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ కొడంగల్ మండల పరిధిలోని నాగారం గ్రామంలోని పురాతన ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుందని గ్రామ సర్పంచ్ పట్లోళ్ల ప్రశాంతకుమారి మదనసింహారెడ్డిలు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు శివాలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నవగ్రహాలు మరియు నాగుల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, భజన మండలి సభ్యులు, భక్తులు మరియు … Continue reading నాగారంలో వైభవంగా దేవతా మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం