దుద్యాల గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పునరుద్ధరణపై తీర్మానం కోరుతూ ప్రతినిధుల సమర్పణ
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ మార్చి 30:దుద్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి సంగీత వానికి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను పునరుద్ధరించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జి రామ్ జి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ వల్ల గ్రామీణ కుటుంబాలకు ఉపశమనం గ్రామంలో … Continue reading దుద్యాల గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పునరుద్ధరణపై తీర్మానం కోరుతూ ప్రతినిధుల సమర్పణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed