తెలంగాణకే ఆదర్శవంతంగా ఇందిరమ్మ ఇండ్లు

కొడంగల్ లో మోడల్ ఇండ్లను తలపిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – కొడంగల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గమైన కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండా గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ మూడవత్ సునీతరాజుల ఆధ్వర్యంలో 8 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో భాగంగానే తండా లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం ఎంతో సంతోషకరమని తాండావాసులు … Continue reading తెలంగాణకే ఆదర్శవంతంగా ఇందిరమ్మ ఇండ్లు