కొడంగల్ లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలకు దూరమవుతూ తీవ్రంగా నష్టపోతున్నామని లబోదిబోమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో రైతులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తూ సబ్సిడీ రుణాలపై వ్యవసాయ … Continue reading కొడంగల్ లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed