కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు భేటీ

శ్రీ బల భీమ న్యూస్ డెస్క్ జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో ఆయన తో భేటీ అయిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,విప్ అది శ్రీనివాస్ * అంతకుముందు తన నివాసానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,విప్ అది శ్రీనివాస్ ఎదురెళ్లి స్వాగతం పలికిన జీవన్ రెడ్డి * పార్టీ అంతర్గత పరిణామాల … Continue reading కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు భేటీ