ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి.

  ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలి కార్మికులకు పని భారం నుంచి విముక్తి కల్పించాలి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలి Sri Bala Bheema News Desk – Tandur ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలని TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు . బుధవారం స్థానిక విలేకరుల సమావేశం లో … Continue reading ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి.