అన్నారం గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొడంగల్: కొడంగల్ మండలం అన్నారం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద BSP మండల నాయకుడు అన్నారం సాయిలు జాతీయ జెండాను ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ BSP అధ్యక్షులు బి. శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles