ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం అందించిన బీజేపీ నాయకులు

శ్రీ బల భీమ న్యూస్ / యాలాల్

యలాల మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు గురువారం బీజేపీ మండల ఉపాధ్యక్షులు కురువ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కురువ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచే పనులకు హాజరవుతుండటంతో మధ్యాహ్నానికి ముందే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిని గమనించి వారికి అల్పాహారంతో పాటు తాగునీటి సౌకర్యం కూడా కల్పించినట్లు చెప్పారు.

కష్టపడి పనిచేస్తున్న ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా వేతనాలు చెల్లిస్తోందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ఉపాధి కూలీలకు పనిచేసే ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles